Forensic Lab: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం..ఓటుకు నోటు కేసుకు ఫైల్స్ ద‌గ్ధం

Massive Fire Breaks Out at Forensic Lab in Nampally
Massive Fire Breaks Out at Forensic Lab in Nampally

Forensic Lab: హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో, దట్టంగా కమ్మేసింది పొగ. ఇక మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నాయి. Forensic Lab

Massive Fire Breaks Out at Forensic Lab in Nampally

ఈ తుణంలోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం అందుతోంది. నేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందని అంటున్నారు. Forensic Lab

Also Read: Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి

ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయని తెలిపారు. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేసామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని… మంటలు గమనించి వారు సురక్షితంగా బయటికి వచ్చారని తెలిపారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. Forensic Lab

Also Read: Nandamuri Balakrishna: బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం