KTR: కేటీఆర్ కు బిగ్ షాక్…అరెస్ట్ రంగం సిద్ధం ?

KTR

KTR: బీఆర్‌ఎస్ పార‌టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ- ఫార్ములా ఈ రేస్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ పై చార్జెస్ ఫ్రేమ్ చేయనుంది ఏసీబీ. ప్రజా ప్రతినిధి కావటంతో కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి పొందింది ఏసీబీ బృందం. KTR Big shock for KTR, Governors … Read more