Formula E Case

KCR Political Strategy After Defeats

KCR: బీఅర్ఎస్ బీఆర్ఎస్ కు సంకట స్థితి.. ఆ గండం గట్టెక్కాలంటే ఇలా చేయాల్సిందే!!

KCR: తెలంగాణ రాజకీయాల్లో పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత రాష్ట్ర సమితి (BRS)కి 2025 సంవత్సరం ఒక కఠినమైన సవాలుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కోలుకుంటుందని ఆశించిన శ్రేణులకు ఈ ఏడాది ఎదురైన పరిణామాలు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (By-election) ఫలితం పార్టీకి పెద్ద షాక్…

లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా నేను సిద్ధమే.. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు-కేటీఆర్ సవాల్!!

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ‘ఫార్ములా-ఈ రేస్ కేసు’ విషయంలో తనను అరెస్టు చేసే పరిస్థితి లేదని, అందుకు ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణకు తాను మొదటి రోజు నుంచే పూర్తిగా సహకరిస్తున్నానని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంలో దాచిపెట్టడానికి ఏమీ లేదని,…