KCR: బీఅర్ఎస్ బీఆర్ఎస్ కు సంకట స్థితి.. ఆ గండం గట్టెక్కాలంటే ఇలా చేయాల్సిందే!!
KCR: తెలంగాణ రాజకీయాల్లో పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత రాష్ట్ర సమితి (BRS)కి 2025 సంవత్సరం ఒక కఠినమైన సవాలుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కోలుకుంటుందని ఆశించిన శ్రేణులకు ఈ ఏడాది ఎదురైన పరిణామాలు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (By-election) ఫలితం పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో పార్టీ పట్టు సడలుతోందని, Urban politics పై పట్టు కోల్పోతున్నామని క్యాడర్లో ఆందోళన … Read more