Free bus effect: ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. ఈ ఉద్యోగాలు మాకొద్దు బాబోయ్ అంటున్న కండక్టర్లు?

Free bus effect: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఫ్రీ బస్సు పథకానికి చంద్రబాబు నాయుడు సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ఏపీ ప్రజలు చాలా బ్రహ్మాండంగానే వినియోగించుకుంటున్నారు. కానీ ఈ పథకం పై ఏపీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు మాత్రం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ లేడీ కండక్టర్ వీడియో బయటకు రావడంతో ఈ విషయం బయటపడింది. Free bus effect a lady conducter video … Read more