friday

If you do these things on Friday will Goddess Lakshmi accompany you along with your wedding

Friday: శుక్రవారం ఈ పనులు చేస్తే…పెళ్లితో పాటు లక్ష్మి దేవత ?

Friday: వివాహం కోసం కొంతమంది ఎన్నో రకాల పూజలు చేస్తారు. హోమాలు కాలుస్తారు. శాంతి పూజలను నిర్వహిస్తారు. కుజ దోష నివారణ పూజలను కూడా చేసుకుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఏదో ఒక గ్రహ దోషాల కారణంగా వివాహం జరగదు. అలాంటివారు శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవిని పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.…