
FUNCTION HALL : దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష
FUNCTION HALL : సాధారణంగా పెళ్లి జరుగుతుందంటే.. బంధువులు, స్నేహితులు, కుటుం సభ్యులు అందరూ విచ్చేసి సంబురంగా జరుపుకుంటారు. అది అంతా ఇంటి వద్ద జరిగే సంబురం. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లిలను ఎవ్వరూ ఇంటి వద్ద జరపకుండా ఫంక్షన్ హాళ్లలో జరిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా మానుకోట పట్టణంలో పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్…
