goa beach

Goa

Goa: గోవా వెళ్లే జంటలు జాగ్రత్త.. ఆ వీడియోలు తీసి మరి ?

Goa: గోవాలో ప్రస్తుతం పర్యాటకుల సందడి కనిపిస్తోంది. చలికాలం కావడంతో చాలామంది గోవాకు వెళ్తున్నారు. అక్కడ చిల్ అవుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గోవా వెళ్లే జంటలకు జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. గోవాలో ప్రేమ జంట వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడట ఓ హోటల్ యజమాని. మరొకరితో పెళ్లయిందని,…