Kobbari Kaya: కొబ్బరికాయతో ఇలా పూజ చేస్తే, కోటీశ్వరులు కావడం పక్కా ?

Kobbari Kaya: కొబ్బరికాయ శివుని మూడు నేత్రాల అంశంగా పరిగణిస్తారు. గణేశుడికి కొబ్బరికాయను సమర్పించడం వల్ల మనలో ఉన్న అహంకారం తొలిగిపోతుంది. దానివల్ల గణేశుడి అనుగ్రహం పొందవచ్చు. గణేషుడికి చేసే ఇష్టమైన నైవేద్యాలలో కొబ్బరికాయను పగలగొట్టడం అత్యంత ప్రధానమైనది. కొబ్బరికాయను శివుని మూడు నేత్రాలు కలిగిన అంశంగా భావిస్తూ ఉంటారు. ఇది ముగ్గురు దేవతలను సూచిస్తుందని నమ్ముతారు. కొబ్బరికాయ బయట చిప్ప అహంకారాన్ని, లోపలి ఉన్న మంచినీరు స్వచ్ఛతను సూచిస్తూ ఉంటాయి.Kobbari Kaya Kobbari Kaya If … Read more