Kobbari Kaya: కొబ్బరికాయతో ఇలా పూజ చేస్తే, కోటీశ్వరులు కావడం పక్కా ?

Kobbari Kaya: కొబ్బరికాయ శివుని మూడు నేత్రాల అంశంగా పరిగణిస్తారు. గణేశుడికి కొబ్బరికాయను సమర్పించడం వల్ల మనలో ఉన్న అహంకారం తొలిగిపోతుంది. దానివల్ల గణేశుడి అనుగ్రహం పొందవచ్చు. గణేషుడికి చేసే ఇష్టమైన నైవేద్యాలలో కొబ్బరికాయను పగలగొట్టడం అత్యంత ప్రధానమైనది. కొబ్బరికాయను శివుని మూడు నేత్రాలు కలిగిన అంశంగా భావిస్తూ ఉంటారు. ఇది ముగ్గురు దేవతలను సూచిస్తుందని నమ్ముతారు. కొబ్బరికాయ బయట చిప్ప అహంకారాన్ని, లోపలి ఉన్న మంచినీరు స్వచ్ఛతను సూచిస్తూ ఉంటాయి.Kobbari Kaya

Kobbari Kaya If you worship with a coconut like this, you will definitely become a millionaire

గణేశుడికి కొబ్బరికాయని సమర్పించడం వల్ల మన అహంకారం తొలగిపోయి గణేశుడి అనుగ్రహం పొందవచ్చు. గణేషుడి ఆలయానికి వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడి ముందు మనకు ఉన్న కష్టాలు బాధలను మనసులో గణేషుడికి చెప్పుకోవాలి. జీవితంలో ఉన్న కష్టాలు అడ్డంకులు తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉండాలి. అనంతరం కొబ్బరికాయను పగలగొట్టాలి. సాధారణంగా గణేశుడికి కొబ్బరి కాయను కొట్టడం చాలా ఉత్తమమైనది. కుటుంబ సమస్యలు, చెడు దృష్టి చెప్పుకుంటూ కొబ్బరి కాయను పగలగొట్టాలి. దానివల్ల కొబ్బరికాయ పగిలి నీరు ఏ విధంగా చెల్లాచెదరు అవుతుందో మన కష్టాలు కూడా అలానే తొలగిపోతాయని నమ్మాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. వివాహంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆస్తి బాధలు, అప్పులు తొలగిపోతాయి. Kobbari Kaya

Also Read: Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచ‌ల‌నం..234 కొత్త ఫోన్లే కొంప‌ముంచాయా ?

ఇక గణేశుడికి ఎంతో ఇష్టమైన రోజు సంకష్టహర చతుర్థి. ఈరోజున చాలామంది గణేశుడికి ఉపవాసం ఉంటారు. రాత్రి పూట ఉపవాసం విరమిస్తారు. గణేశుడికి ఉపవాసం ఉండడం వల్ల మనలో జ్ఞానం మెరుగుపడుతుంది. గణేశుడికి ఇష్టమైన రోజున అతనికి ఎంతో ఇష్టమైన శనగలు లేక పప్పు పులుసు సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే జీవితంలో అన్ని కష్టాలు బాధలు తొలగిపోతాయి. సోమవారం రోజున ఒక కొబ్బరికాయను పగలగొట్టి రెండుగా చేసి అందులో కొబ్బరి నూనె పోసి దూది వత్తి వేసి గణేశుడికి కొబ్బరి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా చేసే సమయంలో “ఓం విఘ్న వినాయకాయ నమః” అని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి కొబ్బరి దీపం వెలిగించాలి. దీనివల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. గణేశుడి అనుగ్రహం లభిస్తుంది. Kobbari Kaya

Also Read: Green chilies: పచ్చిమిరపకాయలు తింటున్నారా.. అయితే 100 రోగాల‌కు చెక్ ?

Share your love