gold

Pallapu Suresh Kumar

Pallapu Suresh Kumar : గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్

Pallapu Suresh Kumar : పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్‌ బండారం బట్టబయలు అయింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో నిజం తేలింది. సూర్యాభాయ్ ధరించే ఆభరణాలు అన్నీ రాగితో చేసి రోడియం పూత వేసినవని, వాటి విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని తేల్చారు అధికారులు. Pallapu Suresh…