Panchayat Elections: నవంబర్ 13న ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. మూడు దశల్లో పోలింగ్?

Panchayat Elections: నవంబర్ 13న ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. మూడు దశల్లో పోలింగ్?

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 13న షెడ్యూల్ విడుదల కానుండగా, డిసెంబర్ 2 వరకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది.