Green Chilli Effects: పచ్చిమిర్చి తింటున్నారా…అయితే జాగ్రత్త, ఇవి తెలుసుకోండి ?
Green Chilli Effects: పచ్చిమిరపకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కూరలలో, స్పైసి ఫుడ్ లో పచ్చిమిర్చిని తప్పకుండా వేస్తారు. ఇది కూరను కారంగా మాత్రమే కాకుండా ఎంతో రుచికరంగా చేస్తుంది. పచ్చిమిరపకాయలను ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చిమిర్చిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. పచ్చిమిర్చిలో క్యాప్సిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. … Read more