New GST rates: GST rates లో అయోమయం.. పాత MRP, కొత్త MRPపై బోలెడు సందేహాలు!!
New GST rates: సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా కొత్త GST rates అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల సాధారణ వినియోగదారులు ఎలా లాభపడతారు? అనేది పెద్ద చర్చగా మారింది. సరుకులపై ఉన్న MRP (Maximum Retail Price) తక్షణమే మారదు కాబట్టి, ప్రజలు గందరగోళానికి గురవుతారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే clarity ఇవ్వడానికి కొన్ని కీలక guidelines విడుదల చేసింది. New GST rates effective September 22 కొత్త నిబంధనల ప్రకారం, … Read more