
revanth reddy: విద్యాభివృద్ధిలో కేసీఆర్ అడుగుజాడల్లో సీఎం.. సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ నేత అకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.