Hardik Pandya: ఒకేసారి ఇద్దరితో..హార్దిక్ పాండ్య కొత్త లవర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !
Hardik Pandya: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇతను ఆసియా కప్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగింది. అందులో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నాడు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. ప్రస్తుతం ఇతను మ్యాచ్లు…