harish shankar pawan kalyan movies

Malla Reddy Villain role in Ustad Bhagath Singh

Malla Reddy: పవన్ కళ్యాణ్ కి విలన్ గా మల్లారెడ్డి.. భారీ రెమ్యూనరేషన్ ఫిక్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Malla Reddy: ఏంటి ఇది నిజమేనా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విలన్ గా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి నటిస్తున్నారా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు.. అయితే మీరు వింటున్నది నిజమే. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి విలన్ గా హరీష్…