Malla Reddy: పవన్ కళ్యాణ్ కి విలన్ గా మల్లారెడ్డి.. భారీ రెమ్యూనరేషన్ ఫిక్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Malla Reddy: ఏంటి ఇది నిజమేనా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విలన్ గా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి నటిస్తున్నారా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు.. అయితే మీరు వింటున్నది నిజమే. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి విలన్ గా హరీష్ శంకర్ మల్లారెడ్డిని ఫిక్స్ చేశారట. దీని గురించి మాట్లాడడం కోసం మల్లారెడ్డి కాలేజీకి వెళ్లి గంటసేపు స్క్రిప్ట్ కూడా చెప్పారట … Read more

పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ బర్త్ డేకు ఓజీ నుంచి టీజర్ లేదా మరో సాంగ్ రిలీజ్ చేస్తారని … Read more

“ఉస్తాద్” షెడ్యూల్ ముగిసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తన షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ తో తీసుకున్న స్టిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ షేర్ చేశారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడటం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అంటూ ఈ పోస్ట్ లో రాశారు హరీశ్. మైత్రీ మూవీ మేకర్స్ కూడా హరీశ్ శంకర్ పోస్ట్ ను … Read more