Harshit Rana: టీమిండియా ప్లేయర్లు బస్సులో, హర్షిత్ రాణా మాత్రం ఓ రేంజ్ లో వచ్చాడుగా
Harshit Rana: టీమిండియా స్టార్ బౌలర్ హర్షిత్ రాణా గురించి తెలియని వారు ఉండరు. టీమిండియాలో పర్మనెంట్ ప్లేయర్గా హర్షిత్ రానా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ కోచ్ ఉన్న నేపథ్యంలో అతనికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక రక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో హర్షిత్ రానా…