
Chandrahass: ఏ క్షణమైనా హీరో చంద్రహాస్ అరెస్ట్..ఏకంగా 5 కేసులు నమోదు ?
Chandrahass: యాటిట్యూడ్ స్టార్ హీరో చంద్రహాస్ వివాదంలో చిక్కుకున్నారు. హీరో చంద్రహాస్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రహాస్‌పై BNS 296, 296(A), 296(B), 351(2), 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. Chandrahass Chandrahass Hero Chandrahas will be arrested at any moment…
