Chandrahass: ఏ క్ష‌ణ‌మైనా హీరో చంద్రహాస్ అరెస్ట్‌..ఏకంగా 5 కేసులు న‌మోదు ?

Chandrahass Hero Chandrahas will be arrested at any moment
Chandrahass Hero Chandrahas will be arrested at any moment
Chandrahass Hero Chandrahas will be arrested at any moment

Chandrahass: యాటిట్యూడ్ స్టార్ హీరో చంద్రహాస్ వివాదంలో చిక్కుకున్నారు. హీరో చంద్రహాస్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చంద్రహాస్‌పై BNS 296, 296(A), 296(B), 351(2), 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. Chandrahass

Chandrahass Hero Chandrahas will be arrested at any moment

పబ్లిక్‌లో బూతు పాటలు పాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో చంద్రహాస్ లైవ్‌లో బూతు పాటలు పాడాడంటూ ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది జర్నలిస్ట్ అశోక్. Chandrahass

Also Read: Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మ‌ళ్లీ దోపిడీ షురూ ?

ఈ త‌రుణంలోనే అశోక్ ఫిర్యాదు ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, కేసు నమోదు చేశారు. ఈ కేసుల నేప‌థ్యంలో క్ష‌ణ‌మైనా హీరో చంద్రహాస్ అరెస్ట్ అవుతాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. Chandrahass

Also Read: KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu