
Hero: డూప్ లేకుండా సినిమాలు.. 119 కుట్లు వేయించుకున్న హీరో..!
Hero: సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా చాలామంది హీరోలు నటించరు. స్టంట్ లు చేయాలి అంటే కచ్చితంగా డూప్ ఉండాల్సిందే.కానీ కొంతమంది హీరోలు ఇందుకు విరుద్ధంగా ఉంటారు.డూప్ లేకుండానే సినిమాలు తీసేస్తూ ఉంటారు. కానీ అలా డూప్ లేకుండా సినిమాలు చేయడం వల్ల వారికి గాయాలు కూడా అవుతాయి. The Hero who…
