Dhanush Manager: ధనుష్ మేనేజర్ అరాచకాలు బయటపెట్టిన హీరోయిన్.. సినిమా పేరుతో సె**..!
Dhanush manager: ధనుష్ మేనేజర్ శ్రేయస్ అంటే కోలీవుడ్ వారికి సుపరిచితమే.అంతే కాదు ధనుష్ ని దగ్గరుండి చూసిన వారికి శ్రేయస్ సుపరిచితుడే..ధనుష్ తన మేనేజర్ శ్రేయస్ తో మేనేజర్ లా కాకుండా క్లోజ్ ఫ్రెండ్ లా వ్యవహరిస్తాడు. అలా చాలా క్లోజ్ గా శ్రేయస్ తో ఉంటాడు.అయితే అలాంటి శ్రేయస్ పై తాజాగా యువ నటి సంచలన ఆరోపణలు చేసింది.ధనుష్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనని లైంగికంగా వాడుకోవాలని చూశాడు అంటూ ఆ నటి … Read more