
Indiramma Towers: తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్.. కేవలం రూ.4 లక్షలకే..
తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్లను జిల్లాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


