
Ring Rail Alignment: హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..392 కిలోమీటర్ల భారీ రైలు ప్రాజెక్టు..!!
Ring Rail Alignment: హైదరాబాద్ రవాణా ముఖచిత్రాన్ని మార్చబోయే ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రైల్ (Regional Ring Rail) ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భాగ్యనగర వాసులకు రవాణా సౌకర్యాలను మరింత…
