iBomma: అల‌ర్ట్‌… iBomma వాడే వారికి షాక్ ?

iBomma: ఐ బొమ్మ చూసే వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఊహించని షాకించారు. ఐ బొమ్మ వినియోగదారులు… ఇకపై దాన్ని వాడకూడదని తాజాగా హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐ బొమ్మ హెడ్ ను కూడా పట్టుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఐ బొమ్మ పై తాజాగా సివి ఆనంద్ మాట్లాడుతూ… దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి సినిమాలను పైరసీ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. hyderabad … Read more