India Pakistan 2026

PCB Boycotts India World Cup Match

India World Cup: పాకిస్తాన్ క్రికెట్ పై ఐసీసీ నిషేధం.. అంధకారంలో పాక్ క్రికెట్ భవిష్యత్తు!!

India World Cup: 2026 టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) సరికొత్త వివాదానికి తెరలేపింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గత పరాజయాల నేపథ్యంలో ఓటమి భయంతోనే పాక్ ఈ సాకులు వెతుకుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల…