Ta Rally Schedule: టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆ తేదీ నుంచి ర్యాలీలు?

టెరిటోరియల్ ఆర్మీ (TA) 137 కాంపోజిట్ ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ బెటాలియన్ 39 గూర్ఖా రైఫిల్స్ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ 2026 అక్టోబర్ 10న విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (GD), సోల్జర్ జనరల్ డ్యూటీ, క్లర్క్ మరియు ట్రేడ్స్‌మెన్ వంటి వివిధ విభాగాల్లో మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10 నుండి 16 వరకు వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ సంచికలో ఈ … Read more