
Rammohan Naidu: బలవంతంగా రామ్మోహన్ నాయుడు చేత రాజీనామా?
Rammohan Naidu: ఇండిగో యాజమాన్య తీరు కారణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవికి గండం వచ్చింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 5 లక్షల విమానాలు ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో విమానాశ్రయాలు కాస్త బస్టాండు లాగా మారిపోయాయి. అత్యవసర ప్రయాణాలు…
