IPL: ఐపీఎల్‌కు రూ.6600 కోట్ల దెబ్బ…షాక్ లో బీసీసీఐ ?
IPL: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ వచ్చే సంవత్సరం మార్చి 15 తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ లలో మొత్తం 84 మ్యాచులు జరుగుతాయి. ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ కన్నా ముందు ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుంచి 15 మధ్యలో మినీ…