
kolkata knight riders: లక్నో తర్వాత కేకేఆర్ – హండ్రెడ్ లీగ్లో రెండో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎంట్రీ!!
కోల్కతా నైట్ రైడర్స్ ఇంగ్లాండ్ లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలోకి అడుగుపెట్టింది. ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది.




