Kaleshwaram Scam:కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి.. భారీ స్కామ్‌ను అసెంబ్లీలో బయటపెట్టిన సీఎం రేవంత్!!
Kaleshwaram Scam: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Kaleshwaram Project రీడిజైన్ వెనుక ఉన్న భారీ అవినీతిని (Corruption) ఎండగట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును కాళేశ్వరంగా రీబ్రాండ్ చేయడమే అతిపెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి, ఆదిలాబాద్ రైతుల ప్రయోజనాలను కాలరాశారని ఆరోపించారు. ఈ Design Change వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 38,500 కోట్ల నుంచి ఏకంగా … Read more