IPL 2026: చెన్నైలోకి సంజు, రాజస్థాన్ లోకి రవీంద్ర జడేజా?
IPL 2026: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందు భారీ డీలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 15వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. దీనికంటే ముందు నవంబర్ 15వ తేదీన రిటైన్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలతో పాటు ట్రేడింగ్ కూడా వినియోగించుకోవచ్చు. IPL 2026 IPL 2026 RR WANTS JADEJA BREVIS IN TRADE OF SAMSON అయితే ఈ ట్రేడింగ్ ద్వారా సంజు … Read more