Jagan self goal remarks

Jagan vs Chandrababu 2026 Political War

Political War: జగన్ నయా వ్యూహం.. చంద్రబాబుపై విద్వేషం.. జగన్‌కు ప్లస్సా లేక మైనస్సా?

Political War:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పరాజయం తర్వాత Y.S. Jagan Mohan Reddy తన రాజకీయ శైలిని పూర్తిగా మార్చుకున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై ఆయన నిశితంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ దూకుడు ఆయనకు రాజకీయంగా మేలు చేస్తుందా లేదా అనే అంశంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతుంది. జగన్ ప్రభుత్వంపై యుద్ధం…