Jagan-Sharmila

YS Sharmila wishes Jagan on his birthday on X platform

Jagan-Sharmila: జ‌గ‌న్ తో క‌లిసిపోయిన వైఎస్ ష‌ర్మిల‌..షాకింగ్ ట్వీట్ వైర‌ల్ ?

Jagan-Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఇవాళ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్ గా వైసిపి నేతలు చేస్తున్నారు. తెలంగాణ అలాగే అటు బెంగళూరులో కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గానే…