Jagapathi Babu: సినిమాలకు గుడ్ బై..రాజకీయాల్లోకి జగపతిబాబు..!
Jagapathi Babu: ఏంటి జగపతిబాబు నిజంగానే రాజకీయాల్లోకి రాబోతున్నారా.. ఇది నిజమేనా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే.. సినిమాలు వదిలేసి అలా సడన్ గా రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు. హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విభిన్న పాత్రలు పోషించిన జగపతిబాబు నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Jagapathi Babu enters politics తేజ హీరోగా వచ్చిన తాజా మూవీ మిరాయ్ … Read more