
Jaggery Benefits: రోజుకో బెల్లం ముక్క తింటే….ఈ చలికాలంలో అన్ని రోగాలను తరిమికొట్టచ్చు?
Jaggery Benefits: బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం శరీరంలో రక్తాన్ని పెంచడానికి అధికంగా సహాయం చేస్తుంది. ఇందులో ఐరన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బెల్లం రక్తహీనతతో బాధపడేవారు తప్పనిసరిగా తినాలి. బెల్లం ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరాఫరా మెరుగుపడుతుంది. బెల్లం ప్రతిరోజు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.…
