

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు. మరో 10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని వెల్లడించారు సీఎం రేవంత్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ మెసేజ్ జనాల్లోకి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. Revanth Reddy
Jamili elections in 2029 Will I be the CM for another 10 years Revanth Reddy
తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి… తనకు ఎవరు పోటీలేరని వ్యాఖ్యానించారట. 2029లో జమిలి ఎన్నికలు రావడం గ్యారెంటీ అని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో పేర్కొన్నారట. ఆ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా తాను ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అన్నారట సీఎం రేవంత్ రెడ్డి. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ బొమ్మ పెడతానని ప్రకటించారు. Revanth Reddy
Also Read: Ambati Rambabu: అంబటి తగ్గేదేలే.. కూటమికి స్ట్రాంగ్ వార్నింగ్ ?
ఎన్టీఆర్ ఒక నేషనల్ లీడర్ అని.. ఆయనకు ఎలాంటి బౌండరీస్ లేవని తెలిపారు. భారతరత్నకు కూడా ఎన్టీఆర్ పేరు ను కేంద్రానికి ప్రతిపాదన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అటు జమిలి ఎన్నికలపై కూడా కొత్త చర్చ జరుగుతోంది. Revanth Reddy







