Jammi Chettu: దసరా నాడు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేస్తారు.. దీని రహస్యం ఏంటి?
Jammi Chettu: దసరా పండుగ వచ్చేసింది. కొంతమంది బుధవారమే దసరా చేసుకుంటే మరి కొంతమంది ఇవ్వాళ చేసుకుంటున్నారు. పండితుల పంచాంగం ప్రకారం… ఇవాళ చాలామంది దసరా చేసుకుంటున్నారు. దసరా అనగానే అందరికీ సుక్క ముక్క గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగను చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. బతుకమ్మ అయినా రెండు రోజుల తర్వాత ఈ దసరా పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. Jammi Chettu Jammi Chettu special over Dussehra కొంతమంది … Read more