Janasena MLA: జర్నలిస్టులకు వార్నింగ్…వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా !

Janasena MLA: ఏపీలో కూట‌మి స‌ర్కార్ కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కాదా అని… జ‌ర్న‌లిస్టుల‌ను కూడా బెదిరిస్తున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త రెచ్చిపోయాడు. భయపడేదే లేదు.. వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా అంటూ వివాదానికి తెర‌లేపాడు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త. Janasena MLA Jana Sena MLA Lokam Madhavi’s husband warning to journalists తాజాగా జర్నలిస్టులకు … Read more