
Janardhan Reddy: గాలి జనార్దన్‌పై హత్యాయత్నం.. బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత
Janardhan Reddy: కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. బళ్లారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపాడు. గన్‌మన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్చాడు సతీష్ రెడ్డి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో తెలివిగా మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తప్పించుకున్నాడు. Janardhan…
