Janardhan Reddy: గాలి జనార్దన్‌పై హత్యాయత్నం.. బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత

Janardhan Reddy
Janardhan Reddy
Janardhan Reddy

Janardhan Reddy: కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జ‌రిగింది. బళ్లారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జ‌రిపాడు. గన్‌మన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్చాడు సతీష్‌ రెడ్డి. అయితే ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో తెలివిగా మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తప్పించుకున్నాడు. Janardhan Reddy

One killed as banner row triggers clash, firing near Janardhan Reddy residence in Ballari

ఇరువర్గాలు పరస్పర కాల్పులు జ‌రిపాయి. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ఒకరు మృతి చెందగా, సతీష్‌కు గాయాలు అయ్యాయి. దీంతో బళ్లారిలో భారీగా మోహరించారు పోలీసులు. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు కొరకు ఫ్లెక్సీలు కడుతుండగా ఈ వివాదం చెలరేగింద‌ని అంటున్నారు. ఫ్లెక్సీ లు కడుతుండగా వద్దని వారించారు గాలి అనుచరులు. Janardhan Reddy

Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడ‌కు చిక్కులు ?

ఈ త‌రుణంలోనే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీలు కట్టాలని ప్రయత్నించార‌ట‌ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి. అక్కడే వివాదం చెలరేగింది. దీంతో బళ్లారిలో 144 సెక్షన్ విధించారు. కీలక నాయకులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు నగరంలోకి రాకుండా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. Janardhan Reddy

Also Read: Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu