
Jeevan Reddy Vs Sanjay Kumar: వాడిని తొక్కుకుంటూ పోతా.. జీవన్ రెడ్డి బాంబు ?
Jeevan Reddy Vs Sanjay Kumar: జగిత్యాల రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎక్కడైనా అధికారపక్షం వర్సెస్ ప్రతిపక్షం మధ్య గొడవలు జరుగుతాయి. కానీ జగిత్యాల లో మాత్రం ఇద్దరు కూడా అధికారపక్షంలోనే గొడవ పడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ పార్టీ ఫిరాయించిన సంజయ్ కుమార్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తనకు తెలియకుండా…
