
Jeevan Reddy: రేవంత్ సర్కార్‌పై జీవన్‌రెడ్డి తీవ్ర సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ అని, కానీ ఇక్కడ మాత్రం అది కనిపించడం లేదని ఆయన ఆవేదన…









