BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి.. ఇక కాంగ్రెస్ కు ఇక చుక్కలే?
BJP: భారతదేశంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పునకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా బిజెపి అధ్యక్షులుగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఆయనను మార్చేస్తానని వార్తలు వచ్చాయి. కానీ జేపీ నడ్డా నమ్మకం ఉంచిన బిజెపి అధిష్టానం అతన్ని కొనసాగించింది. BJP Union Minister Dharmendra Pradhan becomes new BJP president అయితే ఇప్పుడు బిజెపి అధ్యక్ష పదవి మార్పు కచ్చితంగా … Read more