Kaantha movie rana dulquer combo

Kaantha who caused a rift between the two heroes

Kaantha: ఇద్దరు హీరోల మధ్య చిచ్చు పెట్టిన “కాంత”.. షూటింగ్ లో కొట్టుకునేవరకు వెళ్లి.!

Kaantha: ఏంటి కాంత సినిమా ఇద్దరు హీరోల మధ్య చిచ్చు.. పెట్టిందా..నిజంగానే హీరోలు ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారా.. ఇంతకీ ఆ హీరో ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తున్న కాంత మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా.. దగ్గుబాటి రానా ఓ కీలకపాత్రలో…