Kadiyam Srihari

Kadiyam Srihari: రాజకీయ సన్యాసం తీసుకోనున్న కడియం శ్రీహరి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన ?

Kadiyam Srihari: కడియం శ్రీహరి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన కడియం శ్రీహరి పై గులాబీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఏ క్షణమైనా కడియం శ్రీహరి పై…