
Kamal Haasan: రేపిస్టులను సపోర్ట్ చేస్తున్న కమల్ హాసన్.. మహాభారతం వల్లే తప్పు జరిగిందంటూ.?
Kamal Haasan: రేపిస్టులను తప్పు పట్టడం పోయి రేపిస్టులు చేసేది కరెక్టే కానీ మహాభారతమే వీళ్లను ప్రోత్సహించింది అంటూ కమల్ హాసన్ మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆయనకి పురాణాలు ఇష్టం ఉండకపోవచ్చు. సనాతన ధర్మం అంటే నచ్చకపోవచ్చు. కానీ ఇలా ఇతిహాసాలను అగౌరవపరుస్తూ ఇతిహాసాల వల్లే రేపిస్టులు తయారు అవుతున్నారని మాట్లాడటం మాత్రం చాలా…
