Kamal Haasan: రేపిస్టులను సపోర్ట్ చేస్తున్న కమల్ హాసన్.. మహాభారతం వల్లే తప్పు జరిగిందంటూ.?

Kamal Haasan supporting rapists
Kamal Haasan supporting rapists

Kamal Haasan: రేపిస్టులను తప్పు పట్టడం పోయి రేపిస్టులు చేసేది కరెక్టే కానీ మహాభారతమే వీళ్లను ప్రోత్సహించింది అంటూ కమల్ హాసన్ మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆయనకి పురాణాలు ఇష్టం ఉండకపోవచ్చు. సనాతన ధర్మం అంటే నచ్చకపోవచ్చు. కానీ ఇలా ఇతిహాసాలను అగౌరవపరుస్తూ ఇతిహాసాల వల్లే రేపిస్టులు తయారు అవుతున్నారని మాట్లాడటం మాత్రం చాలా మంది సనాతన ధర్మాన్ని పాటించే వారికి నచ్చడం లేదు.

Kamal Haasan supporting rapists

ముఖ్యంగా మీరు ఎంత నాస్తికులు అయితే మాత్రం ఇలా ఇతిహాసాలను అగౌరవపరుస్తారా… అంటూ కమల్ హాసన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి ఇంతకీ కమల్ హాసన్ చేసిన తప్పేంటయ్యా అంటే కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆడవాళ్ళపై జరిగే అఘాయిత్యాలు ఆగిపోవాలంటే ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని యాంకర్ అడగగా..(Kamal Haasan)

Also Read: Nag Aswin: “కర్మ అనుభవించాల్సిందే”.. దీపిక పదుకొనే కి కౌంటర్ ఇచ్చిన నాగ్ అశ్విన్.!

మనం రేపిస్టులను తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే మహాభారతమే వారిని అలా చేయండి అని ప్రోత్సహం ఇచ్చింది. మహాభారతం ప్రోత్సాహం ఇచ్చినప్పుడు రేపిస్టులను తప్పేందుకు పట్టాలి అని మహాభారతాన్ని తప్పు పట్టారు.అయితే ఈయన మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున హిందువులు కమల్ హాసన్ పై మండి పడుతున్నారు.

Kamal Haasan supporting rapists

అయితే ఈ వీడియో ఇప్పటిదైతే కాదు.ఒక అప్పటిది. అప్పటి పాత వీడియో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరోసారి కమల్ హాసన్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నాయి.(Kamal Haasan)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu