కమల్, రజినీతో భారీ మల్టీస్టారర్

కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 చేస్తానని ప్రకటించారు. కూలీ రిలీజ్ తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తాడనుకుంటే.. ప్లాన్ మార్చాడని కోలీవుడ్, టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. కూలీ అంచనాలు అందుకోలేకపోయింది. లోకేష్ కూడా విమర్శలకు గురయ్యాడు. దీంతో నెక్ట్స్ మూవీ ఖైదీ 2 చేస్తే అంతగా బజ్ క్రియేట్ అవ్వదు అనుకున్నాడేమో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మల్టీస్టారర్ లో రజినీకాంత్, కమల్ హాసన్ నటిస్తారని సమాచారం. వీరిద్దరికీ … Read more